ఇసుక మాఫియాను అడ్డుకున్న గ్రామస్తులు

58చూసినవారు
కొమురం భీం జిల్లా రెబ్బెన మండలం రాంపూర్ గ్రామ సమిపంలో ఉన్న డాంబర్ ప్లాంట్ వద్ద గురువారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను గ్రామస్తులు ఆపాడం జరిగింది. వెంటనే రెబ్బెన ఎస్ఐ చంద్రశేఖర్ కు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ అక్కడికి వచ్చి ఆ లారీలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఇసుక మాఫియా చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్