గంజాయితో పట్టుబడిన కేసులో ఇద్దరికి రిమాండ్

85చూసినవారు
గంజాయి కేసులో పట్టుబడిన పాత నేరస్థులను మంగళవారం రిమాండ్కు తరలించినట్లు ఆసిఫాబాద్ ఎక్సైజ్ సీఐ వెంకటేశ్వరావు తెలిపారు. గత సెప్టెంబర్లో బుర్కులే నాందేవ్ (కెరమెరి), గోధుమలే మారుతి (జైనూర్) 5కిలోల గంజాయి సరఫరా చేశారు. ఈ కేసులో నిందితులైన వారిని బోథ్ బస్టాండ్లో పట్టుకున్నామన్నారు. బోథ్ బస్టాండ్లో తచ్చాడుతుండగా సమాచారం మేరకు పట్టుకున్నామని తెలిపారు. ఈ దాడిలో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్