ఆర్టీసీలో యూనియన్లను పునరుద్ధరించాలి

56చూసినవారు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి యూనియన్లను పునరుద్ధరించాలని ఏఐటీయూసీ కొమురంభీం జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆసిఫాబాద్ డిపోలో ఘనంగా నిర్వహించారు. యూనియన్ జెండాని డిపో అధ్యక్షులు అశోక్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ. పెండింగ్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్