సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

71చూసినవారు
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని షీ టీం ఇన్ఛార్జి సునీత అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ మండలంలోని గోయగాంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ. విద్యార్థి దశ నుంచే మహిళా చట్టా లపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. బాలికలు, మహిళలకు అభద్రతగా ఉన్నపుడు, అన్యాయం జరిగినప్పుడు టీ సేఫ్ యాప్ను, టీ షీం సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్