వాంకిడి: ప్రజా ప్రభుత్వం ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం

66చూసినవారు
వాంకిడి: ప్రజా ప్రభుత్వం ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం
శుక్రవారం వాంకిడి మండలంలోని ఖీరిడి, నవేదరి, సరండి, గొయాగం, గ్రామపంచాయతీలలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గురునులే నారాయణ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కండ్లలో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ధ్యేయం అన్నారు. ప్రతి ఒక్క అర్హులైన పేదవారికి విడతల వారీగా ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్