వాంకిడి గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం ఏటిడబ్ల్యూ రమాదేవి దుప్పట్లు పంపిణీ చేశారు. చలి తీవ్రత పెరుగుతున్న క్రమంలో విద్యార్థినులకు దుప్పట్లు పంపిణీ చేశామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినిలతో మాట్లాడి వసతిగృహ సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ హెచ్ఎం మడవి రమేష్, ఎస్సిఆర్పి యార్మి రాజేశ్వర్,
ఇన్ ఛార్జ్ హెచ్ఎం మంగ, ఉపాధ్యాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.