వాంకిడి: అడ్వకేట్ ముక్తా సురేష్ ఆధ్వర్యంలో మహా అన్నదాన వితరణ

73చూసినవారు
వాంకిడి: అడ్వకేట్ ముక్తా సురేష్ ఆధ్వర్యంలో మహా అన్నదాన వితరణ
వాంకిడి మండలంలోని ఖమన గ్రామంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని ముక్త సురేష్ అడ్వకేట్ ఆధ్వర్యంలో శనివారం మహా అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం బోనగిరి సతీష్ బాబు , బామ్మనే ఆనంద్ రావు హనుమాన్ భక్తులు గ్రామస్తులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్