వాంకిడి మండల కేంద్రంలో గురువారం నిర్వహించే మహాత్మ జ్యోతిబాపూలే 134వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుర్నూలే నారాయణ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వాంకిడి మండలంలోని బీసీ నాయకులు, మాలీలు, తదితరులు పాల్గొని విజయవంతం చేయాలని వారు పేర్కొన్నారు.