వాంకిడి: రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మండల అధ్యక్షులు

53చూసినవారు
వాంకిడి: రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన మండల అధ్యక్షులు
వాంకిడి మండలం ఎనొలి గ్రామంలో డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వ ప్రసాద్ రావు ఆదేశాలతో ఐదు లక్షల రూపాయలతో నిధులు మంజూరైన సీసీ రోడ్ పనులను గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ ప్రారంభించారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ఇది ప్రజల ప్రభుత్వం అని అన్నారు.

సంబంధిత పోస్ట్