వాంకిడి: సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

54చూసినవారు
వాంకిడి: సీఎం సహాయనిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం వాంకిడి మండలంలోని చౌపన్ గూడ గ్రామానికి చెందిన మెస్రం నాగు బాయికి 28000 రూపాయల రూపాయల చెక్కును ఎమ్మెల్యే కోవ లక్ష్మి అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్