వాంకిడి: సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

54చూసినవారు
వాంకిడి: సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
వాంకిడి మండలంలోని మాలి సంక్షేమ సంఘం భవనంలో గుర్నులే నారాయణ ఆధ్వర్యంలో మహిళ చైతన్య దీప్తి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ.. సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం మాలి సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్