వాంకిడి: పేదలు తడకల్లో మగ్గిపోవాలా.!

0చూసినవారు
వాంకిడి మండలం సరండి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలు జరిగాయని లక్ష్మణ్, ఆయాజి, దేవాజి ఆరోపించారు. మొదటి జాబితాలో ఏమి లేని పేదలకు అన్యాయం జరిగిందని అన్నారు. ఉన్నవాళ్లకే ఇండ్లు మంజూరు చేశారని ఈరోజు ఆరోపించారు. తడకల, రేకుల ఇళ్లల్లో నివసిస్తున్నామన్నారు. లక్ష్మణ్ తనకు ఇద్దరు ఆడపిల్లలు అని, ఆయాజి తనకు ముగ్గురు ఆడ పిల్లలు అని, దేవాజి తాను పేదరికంలో ఉన్నానని న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్