వాంకిడి: ఇందిరమ్మ ఇళ్ల మొదటి జాబితాలోకి పేదలను చేర్చాలి

74చూసినవారు
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరిగిందని, బుధవారం గ్రామానికి చెందిన ఎం. అయాజ్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, ఇందిరమ్మ ఇల్లు కేటాయించిన వాటిలో నిరుపేదలకు మొండిచేయి చూపారని ఆరోపించాడు. పేదల బతుకులు రేకుల తడకల్లోనే మగ్గిపోవాలా అని ఆవేదన వ్యక్తం చేశాడు.

సంబంధిత పోస్ట్