కొత్తగా ఏఐసీసీ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ ఆత్రం సుగుణక్క గురువారం పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. పార్టీ కార్యకర్తలు ఆమెకు గౌరవంగా స్వాగతం పలికారు. అనంతరం మార్లవాయి ఉపాధ్యాయుల విద్యా సేవలను ఆమె ప్రశంసించారు. అనంతరం ఎస్సీ కాలనీకి వెళ్లి సమస్యలు విని పరిష్కారానికి హామీ ఇచ్చారు.