బెల్లంపల్లి: ఫీజు రియాంబర్స్ మెంట్ విడుదల చేయాలి: నవీన్

72చూసినవారు
విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి నవీన్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, ఆర్డీఓ హరికృష్ణకు వినతిపత్రం అందజేశారు. బకాయిలు చెల్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారని, కానీ ఇంతవరకు నయా పైసా కూడా చెల్లించలేదన్నారు.

సంబంధిత పోస్ట్