బెల్లంపల్లి తాహసీల్దార్ జ్యోష్న బదిలీ

55చూసినవారు
బెల్లంపల్లి తాహసీల్దార్ జ్యోష్న బదిలీ
బెల్లంపల్లి తాహాసిల్దారుగా విధులు నిర్వర్తిస్తున్న జోష్ణను తాండూర్ తాహాసిల్దార్ గా శనివారం బదిలీ చేశారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఉత్తర్వులు శనివారం వెలుపడ్డాయి. అక్కడ  విధులు నిర్వహిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ను అదిలాబాద్ జిల్లాకు బదిలీ చేయగా ఆయన స్థానంలో బెల్లంపల్లి మండల తహసిల్దార్ జోష్ణ ను బదిలీపై పంపారు.

సంబంధిత పోస్ట్