కాసిపేట: సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ

73చూసినవారు
కాసిపేట: సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
కాసిపేట మండలంలోని పలువురు లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐదుగురు లబ్ధిదారులకు చెక్కులను ఆయన పంపిణీ చేశారు. నిరుపేదల పాలిట సీఎం ఆర్ ఎఫ్ పథకం వరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్