బోథ్ మండలంలోని పొచ్చేర గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మోర ప్రశంత్ రెడ్డి తండ్రి ఇటీవల గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ ఆడె గజేందర్ వారి కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అండగా ఉంటామని భరోసా కల్పించారు. అయన వెంట నాయకులు కార్యకర్తలు తదితరులున్నారు