బోథ్: వైభవంగా హనుమాన్ పల్లకి ఊరేగింపు

55చూసినవారు
బోథ్: వైభవంగా హనుమాన్ పల్లకి ఊరేగింపు
తాంసి మండల కేంద్రంలో హనుమాన్ పల్లకి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. శనివారం మండల కేంద్రంలో హనుమాన్ దీక్ష పరులు పల్లకిని పూలతో అలంకరించి వేద పండితులు సతీష్ సమక్షంలో మంత్రోచ్ఛరణ మధ్య హనుమాన్ పల్లకి ఊరేగింపు నిర్వహించారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష పరులు సాయి, రాహుల్ రెడ్డి, కార్తిక్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్