నిర్మల్: వర్షానికి తడిసిన ధాన్యం

69చూసినవారు
నిర్మల్ మండలంలో శనివారం సాయంత్రం కురిసిన వర్షాల కారణంగా కౌట్లకే వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండలంలోని మేడిపల్లి, కొత్త పోచంపాడు , భాగ్యనగర్, రత్నాపూర్ కాలనీ, చిట్యాల్ లలో వాతావరణంలో ఒకేసారి మార్పు వచ్చి వర్షాలు కురవడంతో కాస్తంత ఊరాట కలిగినా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మాత్రం రైతులకు ఇబ్బందిని కలిగించింది.

సంబంధిత పోస్ట్