కడెం ప్రాజెక్టును సందర్శించిన అధికారులు

74చూసినవారు
కడెం ప్రాజెక్టును సందర్శించిన అధికారులు
కడెం నది పరివాహక ప్రాంతాలు ముంపునకు గురికాకుండా అవసరమైన పటిష్ట చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శనివారం కడెం ప్రాజెక్టును సందర్శించి, గేట్ల పనితీరు, వరద నియంత్రణ ఏర్పాట్లను సమీక్షించారు. ప్రాజెక్టు నిర్వహణ తీరును పరిశీలించిన ప్రత్యేక కార్యదర్శి, జిల్లా కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్