బైంసా: శివాలయ రోడ్డు నిర్మాణానికి నిధులు

61చూసినవారు
బైంసా: శివాలయ రోడ్డు నిర్మాణానికి నిధులు
సుద్ధ వాగు సమీపంలోని శివాలయా సీసి రోడ్డు నిర్మాణానికి రూ. 65 లక్షలు మంజూరైనట్లు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ అన్నారు. శివాలయానికి వెళ్లడానికి రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని కొందరు నాయకులు తన దృష్టికి తీసుకువచ్చారు. ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిధులు మంజూరు చేశారు. శనివారం సీసీ రోడ్డు ప్రోసిడింగ్ కాపీని కమిటీ సభ్యులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్