అధ్వాన్నంగా పోట్యా గ్రామం బీటీ రోడ్డు

56చూసినవారు
అధ్వాన్నంగా పోట్యా గ్రామం బీటీ రోడ్డు
పోట్యా నుండి రాంసింగ్ తాండకు వెళ్ళే బీటీ రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. గత నేల నుండి చేరువులో మట్టి ఇష్టానుసారంగా ట్రాక్టర్లతో తరలిస్తుండంటో  రోడ్డు పూర్తిగా గుంతలుమయమైంది. ట్రాక్టర్ల నుంచి పడిన మట్టితో రోడ్డు పూర్తిగా చేడిపోయిందని స్థానికులు శనివారం ఆరోపిస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరతున్నారు.

సంబంధిత పోస్ట్