నిర్మల్ లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం

82చూసినవారు
నిర్మల్ మండలంలోని పలు గ్రామాలలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఒకేసారి ఈదురుగాలులు వీచి వర్షం మొదలవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మండలంలోని మేడిపల్లి, కొత్త పోచంపాడు, భాగ్యనగర్, రత్నాపూర్ కాలనీ, చిట్యాల్ లలో వాతావరణంలో ఒకేసారి మార్పు వచ్చి వర్షాలు కురిసింది.  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు, సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్