సొన్ మండల భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవమైంది. అధ్యక్షులు మార గంగారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఈ ఎన్నిక నిర్వహించారు. ఉపాధ్యక్షులుగా పెసరి గణేష్, బోనగిరి గంగయ్య, మద్దెల గంగాధర్, ఎలుగు విజయ ప్రధాన కార్యదర్శులుగా సుంచు సవీన్, మామిడాల సంతోష్, కార్యదర్శులుగా మేకల మల్లేష్, జక్క ప్రశాంత్, బద్ధం గంగారెడ్డి, అటాక్ శైలజ, ట్రెజరీగా కొటూరి లావణ్య ఎన్నికయ్యారు.