నిర్మల్: వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి జిల్లా కలెక్టర్

66చూసినవారు
వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అభిలాషను పేర్కొన్నారు. శనివారం నిర్మల్ లోని జీఎన్ఆర్ కాలనీ ఇతర ప్రభాహిత ప్రాంతాలలో పర్యటించారు. వాతావరణంలో వస్తున్న మార్పుల దృష్ట్యా ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలకు అనుగుణంగా వరద ప్రభావిత ప్రాంతాల సంబంధిత విషయాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నామన్నారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్