నిర్మల్: అర్హులైన వారికే రాజీవ్ యువ వికాసం: కమిషనర్

62చూసినవారు
రాజీవ్ యువ వికాసం పథకానికి  కోసం లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ శనివారం పేర్కొన్నారు. పట్టణంలోని 42 వార్డులలో వార్డ్ అధికారులు, నిర్దేశిత నిబంధనల ఆధారంగా అర్హులైన వారి జాబితాలను సిద్ధం చేస్తున్నారన్నారు. బ్యాంకుల సి-బిల్ ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జిల్లా కమిటీచే జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో ఐకేపీ, మెప్మా పీడీ సుభాష్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్