నలుగురిపై కేసు నమోదు

76చూసినవారు
నలుగురిపై కేసు నమోదు
దహెగాం మండలంలోని ఫెన్సింగ్ వైర్, పోల్స్ తొలగించి ఫెన్సింగ్ను ఎత్తుకెళ్లిన బూతె నాగరాజు, జునుగరి గణపతితోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదైనట్లు ఎస్ఐ కందూరి రాజు మంగళవారం తెలిపారు. మండల కేంద్ర శివారులో చిలువేరు మణికంఠ, కృష్ణారెడ్డిల పేరున భూమి ఉంది. భూమి చుట్టూ సోమవారం కంచె వేసుకున్నారు. నలుగురు తీగను తొలగించడంతోపాటు చిలువేరు కమలాకర్ ను చంపుతామని బెదిరించడంతో ఆ నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్