పెంచికల్‌పేట్ మండల కేంద్రంలో రాచకొండ కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విటల్ జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ చేసి స్విట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్ గౌడ్ మాజీ సర్పంచ్ దాసరి చంద్రమౌళి, మాజీ ఉపసర్పంచ్ తెలగ రమేష్, సుంకరి చందు, విశ్వేశ్వర్, ఎల్క మోహన్, దహేగాం మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.