దాడిచేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

64చూసినవారు
దాడిచేసిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
కొమురంభీం జిల్లా దహెగాం మండలం హల్తీని గ్రామంలో చాపిల వెంకటేష్ పై దాడి చేసిన అదే గ్రామానికి చెందిన పొన్నం సాయి, శ్రీనివాస్, రాకే ష్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు రేగుంట కేశవరావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఈనెల 25న చాపిలె వెంకటేష్ను అకారణంగా కులం పేరుతో దూషించి దాడి చేశారని అన్నారు. ఫిర్యాదు తీసుకోని ఎస్ఐపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్