బెజ్జూరు: వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి: ఎస్సై ప్రవీణ్

51చూసినవారు
బెజ్జూరు: వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి: ఎస్సై ప్రవీణ్
బెజ్జూరు మండల కేంద్రంలోని వారసంతలో ఆదివారం ఎస్సై ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. ప్రతి ఒక్కరూ సరైన పత్రాలు ఉంచుకోవాలన్నారు. అతివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడపరాదని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్