కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఎన్. టి. ఆర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ నాయకురాలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నరాష్ట బీఆర్ఎస్ నాయకత్వం ఆదేశాల మేరకు కాగజ్‌నగర్ లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ మహిళలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.