ఈ చెత్తను తొలగచరా..?

63చూసినవారు
కాగజ్‌నగర్‌ పట్టణంలోని సర్ సిల్క్ కాలనీ వార్డు నెంబర్ 2 లో గత కొన్ని నెలలుగా పారిశుద్ధ్య పనులు జరగడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. నాలి నుండి తొలగించిన చెత్తను పక్కనే వేయడంతో తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతుందని కాలునివాసులు ఆరోపిస్తున్నారు. ఇక్కడి ప్రజలు అనారోగ్యం పాలువుతున్నారని వెంటనే మున్సిపల్ అధికారులు పట్టించుకుని చెత్తను తొలగించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్