పెద్దవాగులో అయ్యప్ప స్వామికి చక్ర స్నానం

64చూసినవారు
కాగజ్‌నగర్‌ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయం నుండి ఆదివారం స్వామి వారి పల్లకి సేవ, చక్ర స్నానం కార్యక్రమం నిర్వహించారు. శబరిమలై ఆలయ సన్నిధానంలో‌ఉన్న విగ్రహానికి పంబలో చక్ర స్నానం నిర్వహించిన విధంగా ఇక్కడ కూడా స్వామిని పల్లకిలో ఊరేగించి పెటతుల్లి అడుకుంటూ పెద్దవాగులో అయ్యప్పకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గురు స్వాములచే అయ్యప్ప విగ్రహానికి చక్ర స్నానం నిర్వహించి, స్వాములు స్నానం చేశారు.

సంబంధిత పోస్ట్