పిల్లలు ఉన్నత స్థితికి చేరుకోవాలి

54చూసినవారు
పిల్లలు ఉన్నత స్థితికి చేరుకోవాలి
కాగజ్‌నగర్‌ పట్టణంలోని మాత్మ జ్యోతిబాపూలే బాయ్స్ పాఠశాల నందు గురువారం మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ మంగా పిల్లలకు వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్, ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఆమె మాట్లాడుతూ. పిల్లలందరూ చక్కగా చదువుకుని ఉన్నత స్థాయిలో ఉండాలని అకాంక్షించారు. దుర్గం ఆనందరావు, దుర్గం లక్ష్మణ్, పార్వతి, అనిత, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్