కాగజ్‌నగర్‌: పులి దాడిలో ఆవు మృతి

67చూసినవారు
కాగజ్‌నగర్‌: పులి దాడిలో ఆవు మృతి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం విలేజ్ నెంబర్ 9 దుర్గానగర్ సమీపంలో శుక్రవారం రాత్రి మేతకు వెళ్ళిన ఆవుల మందపై పెద్దపులి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడిలో ఒక ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. ఒక మహిళను పొట్టనపెట్టుకున్న పులి మళ్ళీ ఎవరిపై దాడికి పాల్పడుతుందోనని గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్