విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

64చూసినవారు
విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థలు సేవలందించడం అభినందనీయమని డీఈఓ పీ. అశోక్ అన్నారు. దహేగాం మండలంలోని చిన్న రాస్పల్లి జెడ్పీఎస్ఎస్ పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులకు ఇండియన్ ప్రెండ్స్ అట్లాంటా స్వచ్చంద సంస్థ ద్వారా సమకూర్చిన సైకిళ్లను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉంటూ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పుట్టిన దేశంపై మమకారంతో మన ప్రాంతంలో సేవలందించడం గొప్ప విషయమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్