కౌటాలలో ద్వాక్రా మహిళల ఆంధోళన

64చూసినవారు
కౌటాలలో మహిళా సంఘాల ప్రతినిధులు డ్వాక్రా బజార్ ఎదుట బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిళా సంఘం అధ్యక్షురాలు కమల మాట్లాడుతూ. 2001లో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి ప్రారంభించిన డ్వాక్రా బజార్ ను కొందరు తమ నుంచి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భవనాన్ని తమకే కేటాయించాలని, అధికారులు స్పందించాలని కోరారు. మహిళా సంఘాల ఆంధోళనకు ఆదివాసి నాయకులు తమ మద్దత్తు పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్