కాగజ్‌నగర్: అక్రమ మద్యం దేశిదారుపై ఎక్సైజ్ అధికారుల దాడులు

63చూసినవారు
కాగజ్‌నగర్ పట్టణంలో అక్రమ మద్యం కలిగి ఉన్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. సీఐ రవి వివరాల ప్రకారం.. ఈ దాడులలో 45 ఆఫీసర్ ఛాయిస్, 76డీకే విస్కీ సీసాలు, 31రాయల్ స్టాగ్ సీసాలను స్వాధీనం చేసుకుని రత్నం శ్రీకాంత్, వోగ్గు దివాకర్, అన్షుమాన్ సింగ్ బైక్‌పై (200) దేశిదారు తరలిస్తు పట్టుబడిన యేనం రాజులపై కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you