సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు

2చూసినవారు
సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు
సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పుట్టినరోజు సందర్బంగా, జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం ఆదేశాల మేరకు శనివారం ఎమ్మెల్యే నివాసంలో కాగజ్ నగర్ రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు పుల్ల అశోక్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్వాయి అభిమానులు, బీజేపీ కార్యకర్తలు పెద్దమొత్తంలో పాల్గొని ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్