అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి

84చూసినవారు
అనారోగ్యంతో ఐకెపి అకౌంటెంట్ మృతి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌ మండల కేంద్రం లోని ఐకెపి కార్యాలయంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న రామలక్ష్మి (35) అనారోగ్యంతో ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సోమవారం కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ఆమె మృతి పట్ల ఐకేపీ అధికారులు, సిబ్బంది తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you