ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలు: బాధితుడి ఫిర్యాదు

0చూసినవారు
చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలు జరుగుతున్నాయని కేర్కార్ సాగర్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. మొదటి జాబితాలో తన పేరు ఉన్నప్పటికీ, మంజూరు పత్రాలు ఇవ్వడం లేదని ఆయన వాపోయారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవోను సంప్రదించినప్పటికీ, స్పష్టమైన సమాధానాలు లభించలేదని తెలిపారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితుడు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్