కాగజ్ నగర్: సర్సిల్క్ చౌరస్తాలో లారీ బోల్తా

76చూసినవారు
కాగజ్ నగర్: సర్సిల్క్ చౌరస్తాలో లారీ బోల్తా
కాగజ్ నగర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని సర్సిల్క్ చౌరస్తా మలుపు వద్ద మంగళవారం పేపర్ లోడ్ తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో ఎలాంటి వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని కాలనీ వాసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్