కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

54చూసినవారు
దహెగాం, పెంచికల్పేట్ మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో బుధవారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు పంపిణీ చేశారు. దహెగాం మండలానికి చెందిన 80 మంది, పెంచికల్పేట్ మండలానికి చెందిన 35 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్ల పెళ్లికోసం ప్రభుత్వం లాంఛనంగా ఇస్తున్న ఈ మొత్తాన్ని సద్వినియోగం చేసుకోవాలి పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్