బెజ్జూర్‌ లో‌ ఎమ్మెల్యే హరీష్ బాబు‌‌ పుట్టిన రోజు వేడుకలు

2చూసినవారు
బెజ్జూరు మండల కేంద్రంలో శనివారం సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు జన్మదిన వేడుకలను బిజెపి నాయకులు, కార్యకర్తలు, పాల్వాయి అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచుకున్నారు. వేడుకల్లో బిజెపి నాయకులు సామల తిరుపతి, తంగేడి పల్లి నీలేష్, అన్నారం తిరుపతి, పొన్న ప్రవీణ్, తిరుపతి, బాలు, రాకేష్, శ్యామ్, సాయి, సంతోష్ బక్కన్న, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్