స్కూల్ లీడర్ల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

52చూసినవారు
కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఫాతిమా కాన్వెంట్ పాఠశాలలో శనివారం స్కూల్ లీడర్లుగా ఎన్నికైన ప్రతినిధుల యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇదే పాఠశాలలో చదువుకుని, సిర్పూర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యి ఈ స్థాయికి వచ్చానని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్