ఎంపీ రాథోడ్ రమేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన పాల్వాయి

80చూసినవారు
ఎంపీ రాథోడ్ రమేష్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన పాల్వాయి
ఉట్నూర్ పట్టణంలో ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపి జాతీయ కౌన్సిల్ సభ్యులు రాథోడ్ రమేష్ భౌతికకాయానికి సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా నాయకులు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ ఆకస్మిక మరణం ఎంతో బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్