గత పది రోజులుగా కాగజ్‌నగర్ మున్సిపల్ కార్యాలయం సమీపంలో (నిఖిల్ మెడికల్ వద్ద) మున్సిపల్ టాప్ లీక్ అవుతుంది. స్తానికులు మున్సిపల్ సిబ్బందికి, అధికారులకు పలుమార్లు సమస్యను విన్నవించినా పట్టించుకోవడం లేదని. మంచి నీళ్ళు రహదారి పొడుగూతా వృధాగా పోతున్నాయని కాలనీవారు వాపోతున్నారు. వేంటనే మరమ్మత్తులు చేపట్టాలని స్తానికులు కోరుతున్నారు.