నాటుసారా స్వాధీనం.. ఒకరిపై కేసు

52చూసినవారు
నాటుసారా స్వాధీనం.. ఒకరిపై కేసు
పెంచికల్ పేట్ మండలంలోని చడ్వాయి గ్రామంలో శుక్రవారం ఆబ్కారీ అధికారులు దాడులు నిర్వహించి 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తి పై కేసు నమోదు చేసినట్టు కాగ జ్నాగర్ ఆబ్కారీ సీఐ రవి తెలిపారు. నాటు సారా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఎనిమిది మంది పాత నిందితులను తహసీల్దార్ వెంకటేశ్వర్ రావు ఎదుట బైండోవర్ చేసినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :