చెట్లు నాటండి పర్యావరణాన్ని కాపాడండి'

51చూసినవారు
కొమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం వంజరి చెక్ పోస్ట్ వద్ద శనివారం బీజేపీ ఆధ్వర్యంలో ఏక్ పెడ్ మా కే నామ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు హాజరై మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు మొక్కలను నాటడం వల్ల పర్యావరణాన్ని కాపాడిన వారమవుతమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :